బ్లాగు పూల మొక్క పై వ్యాఖ్యలు:

రాసినది: బ్లా.వి.
నాకు అంత జ్ఞానం ఎక్కడ ఏడ్చింది సార్ మీరు మరీను

పదో తరగతి పరీక్షల తరవాత తెలుగు లో మళ్లీ ఇదే రాయడం

రాసినది: chavakiran
ఇరగ ఉన్నాయి, పద్యాల్లో ఛందస్సు పేరు వ్రాసి దానికి వికీ లింకు ఇస్తే ఇంకా బాగుంటుంది.

రాసినది: కొత్త పాళీ
ఆచార్య వర్యా .. సెబాసు

రాసినది: బ్లా.వి.
ఇద్దరూ ఒక్క ముక్కలో చక్కగా చెప్పారు ,నేను గంట నుండి సత్యసాయి గారికి పద్య రూపంలో ఎలా ప్రతిస్పందిన్చాలా అని  బుర్ర కొట్టుకుంటున్నాను, లాభం లేదని అర్ధం అయ్యింది

నాకు మధ్యలో ఈ దానయ్య గారి ఏడుపులు ఒకటి , ఏమి ఆలోచించనివ్వకుండా

రాసినది: వల్లూరి
లాభంలేదు, గురువు గారిని  “బ్లాగరుశ్రీ” (కరుణశ్రీ టైపులో)  పిలావాల్సిందే.

రాసినది: రానారె
ఆచార్యదేవా, పేరడీ అదిరింది!

రాసినది: సత్యసాయి కొవ్వలి
నేనొక బ్లాగు మొక్కకడ నిలచి క్లిక్కు మని మౌసునొక్కి

వ్యాఖ్యానించునంతలోనె బ్లాగ్లన్నియు జాలిగ నోళ్ళువిప్పి

మాలింకులమీద నొక్కవా మౌసని బ్లాగురుమన్నవి కూడలి సాక్షిగ

- ప్రభూ! అందుకని వ్యాఖ్యలు రాయలేకపోతున్నా ….