ఉక్కు పాదం

అలా ఏడుపుల పరంపర కొనసాగుతూ ఉండగా
ఉక్కుపాదా వరప్రసాద మహిమాన్వితులైన దానయ్య గారు ఇలా వాపోయారు

నే స్టాకు క్రయించినన్ బజారంతనూ సామూహిక విక్రయమే
నే బ్లాగు లిఖించినన్ కూడలంతనూ ముద్రణల సముద్రమే
నేనేమి చేసినన్ అకటా! కడకు అధోగతీ వ్యవహారమే

ఇప్పటికి 2 వ్యాఖ్యలు

  1. వికటకవి on

    బ్లాగుల విలాపం నూతనంగా బాగుంది. బ్లాగు పేరే “బ్లాగు విలాపం” అన్నారు మరిలా విలాపాలు వినిపిస్తూనే ఉంటారా లేదా నవ్విస్తూ కూడా ఉంటారా?

  2. teresa on

    ఈ బ్లాగు ఇప్పుడే చూశాను. చాలా బాగుందండీ!


Leave a reply